Remand Extended for Accused : నిందితులకు రిమాండ్ పొడిగింపు

TRINETHRAM NEWS

తేదీ : 24/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఏసీబీ కోర్టు లిక్కర్ స్కాం కేసులో ఏడుగురు నిందితులకు వచ్చేనెల అనగా నవంబరు ఏడు వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, చాణిక్య, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ గుంటూరు, విజయవాడ జిల్లా జైళ్ళ లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మొత్తం పన్నెండు మంది అరెస్టు కాగా, ఐదుగురు బెయిల్ పై విడుదలయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Remand extended for accused

You cannot copy content of this page

Scroll to Top