త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 11. కడియం మండలం జిగురుపాడు గ్రామం, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వార్కి కడియం సబ్ స్టేషన్, నుండి యాదల సతీష్ చంద్ర స్టాలిన్ సర్పంచ్ జేగురుపాడు
విషయం : గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రక్క క్రొత్త స్థంభం వేయుట దానిప్రక్కనే ఉన్న వేరే స్థంబానికి ఏవిధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా ఉన్న స్విచేస్ ను తొలగించి బాక్స్ లు ఏర్పాట్టు చేయుటగూర్చి నమస్కారం, మాగ్రామ పంచాయతీని చేర్చి ప్రక్కనే ఉన్న ఎలక్ట్రికల్ సిమెంట్ స్థంబాలు శిదిలామై చాలా కాలం నుండి ఒకప్రక్కకు ఒరిగిపోయి వున్నవి ఒకస్థంబానికి ఏవిధమైన రక్షణ చర్యలు లేని ఫీజులు చిన్నపిల్లలకు అందేలాగున వైర్లు బయటకు వ్రేలాడుతూ ఉండుటపట్ల ప్రజలు భయంతో వుంటున్నారు రోజు ప్రజలు ఏదో పనిమీద సచివాలయంకు వస్తున్న ప్రజలు ఈరెండు స్థంబాలని దాటుకొని రావాలి వర్షం పడితే మంటలు వస్తూ అక్కడవార్ని భయకంపితులకు గురిచేస్తుంది చాలా కాలంగా ఇదేపరిస్థితి వున్నా అధికారుల దృష్టికి తీసుకొనివెళ్లిన కూడా ఏవిధమైన చర్యలు తీసుకొనలేదు ఇక్కడ ఏవిధమైన ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరిగినకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారే భాద్యతవహించ వలసి వస్తుంది కనుక వెంటనే తగుచర్యలు తీసుకోని నష్టానివారణకు, చర్యలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు యాదల సతీష్ చంద్ర స్టాలిన్
. సర్పంచ్
జేగురుపాడు
కాపీ టూ :- ఎ గ్జిక్యూటీవీ యింజనీర్, రాజమండ్రి రూరల్ డివిజన్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


