Coalition Government : ఉపయోగం ఏంటి ?

TRINETHRAM NEWS

తేదీ : 07/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); కూటమి ప్రభుత్వం పావలా వడ్డీ రుణం పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే అవకాశం ఉంది. ఎలాంటి వర్గ కుల మత పార్టీ భాష పరిమితి లేకుండా ప్రతిభావంతులైన విద్యార్థులు దేశీయ, విదేశీ విద్యలో పురోగతి సాధించగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు అన్నారు. కుటుంబాలపై ఆర్థిక భాగం తగ్గిస్తూ, విద్యార్థుల విజయానికి పునాది పడుతుంది అని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు విజయం సాధించడంతో రాష్ట్ర ప్రతిష్ట గుర్తింపు పెరుగుతుంది అన్నారు. విద్యా వికాశానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

What is the use?

You cannot copy content of this page

Scroll to Top