తేదీ : 07/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); విశాఖ కేజి హెచ్ లో చికిత్స పొందుతున్న గురుకులాల విద్యార్థులను చూస్తే కడుపు తరుక్కుపోతుందని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వాళ్ల శరీరాలు చూస్తే ఏ ఆహారం పెడుతున్నారో, కానీ సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని దయ్యబట్టారు. ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


