Leaders of Public Associations : సుప్రీం కోర్టు జడ్జి గావా ఇ పైన జరిగిన దాడిని ఖండించిన ప్రజా సంఘాల నాయకులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి త్రినేత్రం న్యూస్. మంగళ వారం సాయంత్రం తాండూర్ బస్టాండు సమీపం లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మొన్న సుప్రీం కోర్ట్ గవాయి ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడినీ ఖండిస్తూ కోవత్తులతో నిరసన తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కె ఎన్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోకట్ చెంద్రయ్యా, సీఐటీయూ జిల్లా నాయకులు, K.శ్రీనివాస్,బి ఆర్ ఎస్ కార్మిక సంఘం గోపాల్ అడ్వకేట్,పిడిఎసు యూ జిల్లా అధ్యక్షులు N.శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ సోముశేఖర్,అరుణ్ అడ్వకేట్ మైనార్టీ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మ మంటూ రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారు,భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని మతసంస్థల ను నిషేధించాలన్నారు,కేంద్రం బీజేపీ ప్రభుత్వం మతోన్ మాధుల ను ప్రోచహించడం మానుకోవాలనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రజాస్వామ్య వాదులు జడ్జిపైన జరిగిన దాడిని ఖండించాలని కోరినారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leaders of public associations condemned

You cannot copy content of this page

Scroll to Top