Dr. Satthi : విఘ్నాలు దాటించు గణనాథా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అనపర్తి ఆగస్టు 27, వైభవంగా వినాయక చవితి వేడుకలు… అనపర్తి లో స్వామి వారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి లో స్నేహ యూత్ ఆధ్వర్యంలో మార్కండేయపురంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడిని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, దర్శించుకున్నారు.

వీరితో పాటు మాదాబత్తుల శంకర్ బాబు, చింతా శ్రీనివాసరావు, పడాల త్రిమూర్తులు, మల్లిడి గోపి, కానూరి కృష్ణ, మార్ని భాస్కరరావు, తేతల బుల్లి రెడ్డి, తేతల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ganesha overcomes obstacles

You cannot copy content of this page

Scroll to Top