Floods : హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో వరదల బీభత్సం

TRINETHRAM NEWS

Trinethram News : Jun 25, 2025, హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఆకస్మిక వరదలు తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. సైన్జ్ లోయను అకస్మాత్తుగా వరదలు ముంచేసి రోడ్డు మార్గాలను పూర్తిగా మూసేశాయి. వరద ఉధృతి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో పలు ఇళ్లు నష్టపోయినట్లు సమాచారం. వరద ఉధృతి తీవ్రతను చూపిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Floods wreak havoc in

You cannot copy content of this page

Scroll to Top