జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Jun 25, 2025, ఆంధ్రప్రదేశ్ : కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరదనీటి ఉదృతి పెరుగుతుంది. బుధవారం సాయంత్రానికి ఎగువ జూరాల నుండి విద్యుత్ ఉత్పాదన ద్వారా 32, 156 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 50, 597 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 1,334 క్యూసెక్కుల తో కలిపి 85,087 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. అదే సమయానికి జలాశ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 860.2 0 అడుగులకు చేరింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rising flood water level

You cannot copy content of this page