Trinethram News : Jun 25, 2025, డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్టుతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. దీనిపై హీరో విజయ్ ఆంటోనీ స్పందిస్తూ, ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం కొత్త కాదని, గతంలోనూ ఇది జరిగిందని అన్నారు. శ్రీరామ్ కేసులో నిజాలు త్వరలో బయటపడతాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తానన్న వార్తలు వాస్తవం కాదని, తాను అందుకు సిద్ధంగా లేనని విజయ్ ఆంటోనీ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


