YS Sharmila : భారత రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే

TRINETHRAM NEWS

తేదీ : 10/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఓ పత్రికలో ఉన్న అవస్తవాల ప్రచారం సొంతభజన . గిట్టని ఎదుటివాళ్ళని తిట్టడానికి తోసేసుకున్న సొమ్ముతో సొంతంగా పత్రికా ఛానల్ పెట్టుకున్నారు. అమరావతి మహిళలకు ఆ పత్రిక చైర్మన్ భారత రెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేసింది. పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పడం కనీస విజ్ఞత. అని ఆమెకు హితవు చెప్పడం జరిగింది షర్మిల. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలని , సంతోషిస్తానని అన్నారు . మరి ఆ మహిళలను కించపరిచేలా ఓ పత్రికలో చర్చలు జరగడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను విస్మరించి గత ప్రభుత్వానికి ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bharat Reddy must apologize

You cannot copy content of this page

Scroll to Top