తేదీ : 10/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాసు వర్మ ఆధ్వర్యంలో అమరావతిని అనుమానించేలా ఓ పత్రిక తప్పుడు ప్రచారం చేసిన తీరు ఖండిస్తూ దారుణమని పేర్కొన్నారు. ఎవరైతే తప్పుడు ప్రచారాలను అమరావతి గురించి రాస్తున్నారో అలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని, నిషేధించాలని, ఆయన డిమాండ్ చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


