జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 10/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ రాష్ట్ర ఆస్కాబ్ చైర్మన్, జిల్లా సహకార సంఘం, అధ్యక్షులు టిడిపి గన్ని. వీరాంజనేయులు ను భీమడోలు లో నాలుగు మండలాల టిడిపి ముఖ్య నేతలు చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు కరించాలని రోషన్ కుమార్ కోరి గన్ని వీరాంజనేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA met the Chairman

You cannot copy content of this page