జూలై 16, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గo పచ్చికాపల్లం లో 95వ శ్రీ శ్రీ కృష్ణ ద్రౌపద సమేత ధర్మరాజుల వారి మహాభారత మహోత్సవoలో 95 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం వద్ద మంచినీటి సౌకర్యం కోసం ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో బోర్వెల్ వేయించిన గొప్ప మనసున్న మన ప్రియతమ నాయకుడు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీయం థామస్. ఈ నేపథ్యంలో శుక్రవారం పచ్చి కాఫలం మహాభారత ప్రాంగణం వద్ద బోర్వెల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే థామస్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి బూత్ కన్వీనర్ సువ్వాల ముని రాజు రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెదురుకుప్పం టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA who provided fresh

You cannot copy content of this page