తేదీ : 07/06/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సత్తెనపల్లిలో ఆత్మహత్య యత్నం వైసీపీ చేసిన సానుభూతిపరుడు లక్ష్మీనారాయణ సజ్జల పరామర్శించడం జరిగింది. ఆయనపై అక్రమంగా కేసు పెట్టడం వల్ల మనస్థాపం చెందాడని , ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుందని పైరయ్యారు.
అని ప్రజలు అటువంటి మాటలను నమ్మట్లేదని , కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నారని అదేవిధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కుల, మత, వర్గ, పార్టీ, భాషా భేదం లేకుండా ఇస్తున్నారని ప్రజల్లో మాట వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


