Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జూన్.6,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి తె4.55 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:హస్త ఉ7.39 వరకు
యోగం:వ్యతీపాతం ఉ11.34 వరకు
కరణం:వణిజ సా4.03 వరకు తదుపరి భద్ర తె4.55 వరకు
వర్జ్యం:సా4.28 – 6.14
దుర్ముహూర్తము:ఉ8.03 – 8.56
మరల మ12.24 – 1.16
అమృతకాలం:తె3.04 – 4.50
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.28
స్మార్త ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top