
Sri Parabhava Nama Samvatsaram : శ్రీ గురుభ్యోనమః సోమవారం,నవంబర్.9,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య ఉ11.10 వరకు తదుపరి కార్తీక శుక్ల పాడ్యమి
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:స్వాతి ఉ7.08 వరకు
యోగం:సౌభాగ్యం తె3.27 వరకు
కరణం:నాగవం ఉ11.10 వరకు తదుపరి కింస్తుఘ్నం రా11.43 వరకు
వర్జ్యం:మ1.06 – 2.49
దుర్ముహూర్తము:మ12.06 – 12.51
మరల మ2.22 – 3.07
అమృతకాలం:రా11.20 – 1.02
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.25
కేదార గౌరీ వ్రతం
ఆకాశదీపారంభం
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe