Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,జూన్.5,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి తె3.09 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ఉత్తర ఉ5.34 వరకు తదుపరి హస్త
యోగం:సిద్ధి ఉ11.16 వరకు
కరణం:తైతుల మ2.27 వరకు
తదుపరి గరజి తె3.09 వరకు
వర్జ్యం:మ2.42 – 4.26
దుర్ముహూర్తము:ఉ9.47 – 10.39
మరల మ2.59 – 3.51
అమృతకాలం:రా1.08 – 2.52
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.27
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
దశ పాపహర దశమి
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top