CM Chandrababu : ఇరవై లక్షల పేద కుటుంబాల దత్తత

TRINETHRAM NEWS

తేదీ : 10/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తమలక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యతను తీసుకునేలా మార్గదర్శకలను తీసుకువస్తామని ప్రకటించడం జరిగింది. ఆగస్టు పదిహేను వ తారీకు నాటికి పి – నాలుగు సర్వేను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామన్నారు.

సమాజంలో పది శాతం మంది ధని కులు ఇరవై శాతం మంది పేదలను దత్తత తీసుకోవాలన్నారు. బంగారు కుటుంబం మార్గదర్శి విధానంలో ఇప్పటికే రాష్ట్రంలో పదిహేను వేల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adoption of twenty lakh

You cannot copy content of this page

Scroll to Top