తేదీ : 10/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, మండలం, రామన్నగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుల నియామకం జరిగింది. దీనికి సంబంధించి పరిశీలకులుగా నక్క. రాము హాజరయ్యారు. అధ్యక్షులుగా వడ్డీ వీర. వెంకట సత్యనారాయణ, కార్యదర్శిగా కొడాలి. విజయ మోహన్ ఏకగ్రీవంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో నియమించడం జరిగింది. రాము మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని , పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


