తేదీ : 10/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర, మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీరులో పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత్ వివిధ దళాల ఆర్మీకి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని , ఆపరేషన్ సింధు ర్ విజయవంతం అవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


