తేదీ : 19/04/2025. సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సత్య కుమార్ చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ధర్మవరంలో తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
కావలసిన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు, సియం ఆర్ ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిది కింద నియోజకవర్గంలో రెండున్నర కోట్ల రూపాయలు సంబంధిత లబ్ధిదారులకు అందజేశామని ఆయన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


