ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
MLA Meeting with Cadre

MLA Meeting with Cadre : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 25 ; ఉంగుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆ నియోజకవర్గ శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

గ్రామాల వారిగా ఆ పార్టీ పరిస్థితి, స్థానికంగా ఉన్న అంశాలు , పోటీ చేయాలనుకునే నాయకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన మరియు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page