సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
AP NRI family missing

AP NRI Family Missing : త్రినేత్రం న్యూస్ : నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన NRI కుటుంబం గల్లంతైంది. మన్యం జిల్లా పాండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్ లండన్లో స్థిరపడ్డారు. భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా (13)తో కలిసి సంతోష్ నేపాల్కు వచ్చారు. మానస సరోవర్ యాత్రకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం వరదలో గల్లంతైంది. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page