
Justice Nookaraju Family : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 25 ; ఏ ఈ నూకరాజు కుటుంబం రాజమండ్రి రోడ్ కం బ్రిడ్జి పై. నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే . అయితే వాళ్లు చచ్చిపోవడానికి కారకుడైన సాదిక్ అనేవాడు కారకుడుని నూకరాజు కుటుంబం మరణించబోయే ముందు లెటర్ రాసి గోదావరి నదిలోకి దూకడం జరిగింది.. సాదిక్ నూకరాజు అల్లుడుని చంపేసి, నూకరాజు కూతురైన సౌజన్య ను బెదిరించి లో బరుచుకున్నాడు .
అతడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న నూకరాజు కూతురు నీ మతం మారమని తీవ్రమైన ఒత్తిడి చేసి కొట్టి, హింసించి , వేధించేవాడు. ఆయన గుండా, రౌడీయిజాన్ని వ్యతిరేకించలేక పోలీసులకు. ఫిర్యాదు చేస్తే చంపేస్తాడని భయంతో సాధిక్ అనేవాడు నూకరాజు ఇంట్లో చొరబడి తమ కూతుర్ని గదిలోకి లాకెళ్లి బలవంతంగా అక్రమ కోరికలు తీర్చుకున్నాడు. దీంతో నూకరాజు కుటుంబం దుర్మార్గుడైన సాధిక్ ను ఏమీ చేయలేక ఆగడాలను వ్యతిరేకించలేక , ప్రతిరోజు నరకం అనుభవించేవాళ్లు అని సమాచారం.
ఏడుపును ఆయుధంగా చేసుకుని కుటుంబం మొత్తం తీవ్రమైన బాధను అనుభవించడం జరిగింది. ఎదిరిద్దామంటే శక్తి లేదు. బంధువులకు చెబుదామంటే వాళ్లను చిన్నతనంగా భావించి సహాయం చేయడానికి ముందుకు రారని, హేళనగా చూస్తారని , అవమానిస్తారని, చివరిగా కుటుంబం మొత్తం చనిపోవాలని నిర్ణయం తీసుకొని ,మా చావుకు సాదిక్ కారకుడు అంటూ లెటర్ రాసి రాజమండ్రిలోని గోదావరి నదిలోకి దూకి చచ్చిపోయారు. సాదిక్ కామ దాహానికి ఒక ముక్కు పచ్చలారని కుటుంబం గోదావరి నది లో దూకారు.
కాకినాడలో సాదిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర పార్టీ అదేదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా అన్నీ పోలీస్ స్టేషన్ లు మరియు స్థానిక కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది ఈ కేసులో వంచన, మోసం, దోపిడీ, హత్య, లవ్ జిహాదీ, ఉగ్రవాద కోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని కుక్కునూరు మండల యస్. ఐ రాజారెడ్డి కి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కే వీ య న్ దొర, ధార్మిక సెల్ కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మణచార్యులు, కార్యదర్శి వేముల శేషగిరి యాదవ్ పుల్లారావు పాల్గొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి , హోం మంత్రి తక్షణమే స్పందించాలని కోరారు.