ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Political rifts

Political Rifts : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 25 ; పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కూటమి నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ గొడవ పెరగడంతో శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దని హెచ్చరించారు. ఆదిపత్య పోరుతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవద్దని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page