ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Aqua feed prices

Aqua Feed Prices : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 11 ; పాలకొల్లులో ఆక్వా రైతుల భారీ బహిరంగ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం జగన్ హాయంలోనే ఆక్వా ఫీడ్ ధరలు పెరిగాయని విమర్శించారు. ఆ రంగంపై రూపాయలు 1,150 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.

ఆక్వా రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. ఆ ఆక్వా రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక అని కొనియాడారు. అందుకే ఈ రంగానికి విద్యుత్ చార్జీలను తగ్గించాలని చంద్రబాబు గుర్తు చేశారని ఆయన వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page