సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Home Minister Anger

Home Minister Anger : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 11; పాయకరావుపేట నియోజకవర్గం శాసన సభ్యురాలు, హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో వైసిపి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహించే వాళ్ళు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నించారు.

వైసీపీ గొడ్డలి పార్టీ అని తెలిపారు. అటువంటి గొడ్డలి పార్టీ నేతలుకు రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హత లేదని వ్యాఖ్యానించారు. వైసిపి క్రిమినల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ గౌరవం, విశ్వాసనీయతను దెబ్బ తీసే ప్రయత్నాలను వెట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page