
Reduce GST : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్: జూలై 20 ; రాష్ట్రంలో ఆక్వా, పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముగ్గురు కేంద్ర మంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆక్వా రంగంలో జీఎస్టీ ని పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించాలని నిర్మలా సీతారామన్ ను ఆయన కోరారు.
అదేవిధంగా అమరావతిలో నేషనల్ ఫిష్ రిష్ డెవలప్మెంట్ బోర్డు. ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాజీవ్ రంజన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. పొగాకు ఎగుమతులకు ప్రోత్సకాలు ఇవ్వాలని గోయల్ కు విన్నవించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe