
Jagadishwar Reddy Birthday Celebrations : దేవరకొండ డివిజన్ జులై 18, త్రినేత్రం న్యూస్. ఉమ్మడి గుడిపల్లి పీఏపల్లి మండలాల్లోని అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర శనివారం నల్లగొండ జిల్లా మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ చేత కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి దూదిపాల అశ్విని రాజేందర్ రెడ్డి రాయనబోయిన శ్రీనయ్య ఆడెపు నాగేష్ రామావత్ కిషన్ రామావత్ హరినాయక్ ఉమ్మడి మండల మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత నరసింహ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు తోటకూరి పరమేష్ శ్రీను నాయక్ వంగాల కృష్ణారెడ్డి గన్నేబోయిన వెంకటయ్య ఓర్సు సత్యనారాయణ కొమర రాంబాబు శ్రీరాములు మారపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe