Ramavat Ravindra Kumar : ఆల్ ద బెస్ట్

TRINETHRAM NEWS

మాజీ శాసన సభ్యులు :– రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 24, త్రినేత్రం న్యూస్. ఇంటర్మీడియట్ పరీక్షలు సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్లతో వెళ్లాలని,, బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే గురిపెట్టాలి అని అన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థినులకు మరొక్కసారి శుభాశీస్సులు.. తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

All the best

You cannot copy content of this page

Scroll to Top