
MP Comments : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 26; రాష్ట్రంలో రాష్ట్రంలో డ్రంకెన్ డ్రైవ్ చలాన్లు విపరీతంగా వేస్తున్నారంటూ జిల్లా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేయడం చర్చ నీయాంశమవుతోంది. అయితే చలాన్లు వేస్తున్నారని ప్రతిరోజు ముప్పై ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు.
ఇది రాజకీయంగా సమస్య అవుతోంది అని పేర్కొన్నారు. దీన్ని కంట్రోల్ చేసేలా చూడండి అని రివ్యూ మీటింగ్ లో కోరారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్పీ బదులిచ్చారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe