
Bhilya Naik : నేరేడు గొమ్ము జూన్ 25, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడు గొమ్ము మండల పరిధిలోని జొడుబాయి తండా కు చెందిన కొర్ర గోప్య నాయక్ కూతురు దేవి శ్రీ –యాదగిరి ల వివాహం ధనలక్ష్మి పంక్షన్ హాల్ లో జరిగింది.ఈ వివాహానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిత్రియాల సర్పంచ్ చిరంజీవి, పోలేపల్లి సర్పంచ్ నోముల శ్రీనయ్య,గాగిళ్ళ పురం సర్పంచ్ నాగార్జున, మాజీ జెడ్పిటిసి కేతావత్ బాలునాయక్, మాజీ జెడ్ పి టి సి మోహనకృష్ణ నాయక్,మున్న నాయక్,మాజి సర్పంచ్ నాగిళ్ళ మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe