జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Drop Oil Prices

Drop Oil Prices : త్రినేత్రం న్యూస్ : ఇరాన్, అమెరికా పీస్ డీల్తో ఆయిల్ ధరల పతనం కొనసాగుతూనే ఉంది. ఇవాళ బ్రెంట్ క్రూడ్ 1.1% పడిపోగా బ్యారెల్ ధర $72.8కి చేరింది. US బెంచ్ మార్క్ WTI 1.2% పడిపోయి బ్యారెల్ రేట్ $69.4కి తగ్గింది.

గత సెషన్లో ఏకంగా 4% పతనమైంది. క్రూడాయిల్ ధరలు దాదాపు యుద్ధానికి ముందు ఉన్న స్థితికి చేరాయి. హార్ముజ్ నుంచి నౌకల రవాణా సాఫీగా సాగడం ఇందుకు ప్రధాన కారణం. బయ్యర్స్ భారీ స్థాయిలో ఆయిల్ కోసం ఆర్డర్స్ ఇస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page