Ketawat Bhilya Naik : నూతన వదువరులను ఆశీర్వదించిన కేతావత్ భిల్యా నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ మార్చ్ 09, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండల పరిధిలోని దుబ్బ తండా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ సోదరుడు ఇస్లావత్ దానిబాయి, బాలు నాయక్ కుమారుడు జగన్ -అనూష ల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ .

ఈ కార్యక్రమంలో కేతావత్ హరినాయక్,మోతిరాం నాయక్,ఉప సర్పంచ్ జివన్ నాయక్, లక్ష్మణ్, రమేష్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ketawat Bhilya Naik blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top