
PM meets President : త్రినేత్రం న్యూస్ : Jun 23, 2026, న్యూఢిల్లీలో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ లో పంచుకుంది. అయితే ఈ సమావేశం యొక్క అధికారిక అజెండాపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe