
New Rs 1000 Note : త్రినేత్రం న్యూస్ : త్రినేత్రం న్యూస్ : త్వరలో కొత్త రూ.1,000 నోటు రానున్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. పసుపు రంగులో ఉండి, ఆలయం ఫొటో ఉన్న రూ. 1000 నోటు చలామణిలోకి వస్తుందంటూ కొందరు పోస్టులు పెట్టారు.
ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. RBI ఎలాంటి రూ.1000 నోటు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్చక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe