
Fire : త్రినేత్రం న్యూస్ : Jun 23, 2026, హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి, బాలాజీ నగర్‌లోని ప్లాస్టిక్ స్క్రాప్ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన నల్లటి పొగ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ టెండర్లు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe