Trinethram News : ఈ కాంప్లెక్స్ లో ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటేరియట్ ఉన్నాయి
సేవా తీర్థ కార్యాలయం ఆవిష్కరణ అనంతరం పలు కీలక ఫైల్స్ పై సంతకం చేసిన ప్రధాని మోదీ.. మరోవైపు.. కాసేపట్లో సౌత్ బ్లాక్ లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న చివరి కేబినెట్ సమావేశం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


