
Pawan Kalyan : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఏవీఎంలతో జరిగిన సార్వత్రిక ఎన్నికలైనా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలైనా ప్రజలు కూటమి వైపే ఉన్నారని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ విధానాలపై, పాలనపై వాళ్లు చూపిస్తున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓటమిని ఈవీఎంలను నిందించిన పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు సరైన సమాధానమని వ్యాఖ్యానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe