Trinethram News : వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో తొమ్మిదేళ్ల దివ్య.. స్కూల్లో ఆడుకుంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజీ వైరలవుతోంది. విషాదకరమైన విషయమేమిటంటే..
సరిగ్గా 5 నెలల క్రితమే బాలిక అన్నయ్య అభిషేక్ కూడా ఇలాగే ఆడుకుంటూ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటనలు ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాయి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


