Wife Collector Husband SP : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా భార్య, ఎస్పీ గా !

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమెను మహబూబాబాద్ కు బదిలీ చేశారు.

ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పని చేస్తున్నాడు. ఇప్పుడు జిల్లాకు నూతన కలెక్టర్ కు శబరీష్ భర్త కావడంతో, భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉన్నత పదవుల్లో పనిచేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wife as Mahabubabad District Collector, SP!

You cannot copy content of this page

Scroll to Top