Trinethram News : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్ ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు అధికారులు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


