Quantum Valley : అమరావతిలో క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయింపు

TRINETHRAM NEWS

Trinethram News : రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీకి ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. అందులో 2 ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఎక్యూసిసి) ఏర్పాటు చేయనున్నారు. ఇది జాతీయ సాంకేతిక భవిష్యత్ కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాయపూడి పరిధిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి ఉత్తరభాగంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అవతల దీనిని నిర్మించనున్నారు. క్వాంటం బిల్డింగ్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. ఈ నెల 6 వ తేదీతో టెండర్ల గడువు ముగియనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

50 acres allocated for Quantum Valley in Amaravati

You cannot copy content of this page

Scroll to Top