జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 29 at 12.31.52 PM

TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

దేశ నలుమూల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు వెల్లడించింది.

ఈనెల 22 నుండి నిన్నటి వరకు 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు తెలిపింది.

కాగా, నిన్న 3.25 లక్షల మంది దర్శనానికి వచ్చినట్టు పేర్కొంది.

You cannot copy content of this page