WhatsApp Image 2024 01 29 at 12.32.33 PM
Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు.
బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని, 350కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.
తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు.
