
Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః గురువారం,ఆగష్టు.13,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా9.55 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ఆశ్రేష ఉ7.48 వరకు
యోగం:వరీయాన్ మ3.02 వరకు
కరణం:కింస్తుఘ్నం ఉ10.48 వరకు
తదుపరి బవ రా9.55 వరకు
వర్జ్యం:రా7.21 – 8.53
దుర్ముహూర్తము:ఉ9.58 – 10.48
మరల మ3.01- 3.52
అమృతకాలం:ఉ6.17 – 7.48
మరల తె4.36 నుండి
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.45
సూర్యాస్తమయం:6.25
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe