జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 29 at 12.31.04 PM

TRINETHRAM NEWS

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్‌ను ఓడించేందుకు చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.

అయినా ఆ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు.

నక్కలు గుంపులుగా వస్తాయని, పులి మాత్రం సింగాల్‌గా వస్తుందని పేర్కొన్నారు.

You cannot copy content of this page