ZPTC MPTC Elections : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి

TRINETHRAM NEWS

ఇరగ దిండ్ల కృష్ణ .

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 18 త్రినేత్రం న్యూస్. 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే జడ్పిటిసి ఎంపిటిసి పురపాలక ఎన్నికలు నిర్వహించాలని బీసీల్లో చైతన్యం కారణంగానే మూడు విడతల గ్రామపంచాయతీ ఎన్నికలలో 50 శాతానికి పైగా బీసీలు సర్పంచులుగా ఉప సర్పంచ్ లు గా ఎన్నికయ్యా రు .బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే జెడ్పిటిసి ఎంపిటిసి పురపాలక ఎన్నికలు నిర్వహించాలని దేవరకొండ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో దేవరకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఈ వెంకటేష్ వరికుప్పల రాములు బాలరాజు ఈ రాములు గోగుల నరసింహ వరికుప్పల శ్రీను సెల్ పాయింట్ సంపంగి సైదులు ఈ శ్రీను దాసర్ల నరసింహ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ZPTC MPTC elections should be held after providing 42 percent reservation for BCs

You cannot copy content of this page

Scroll to Top