తేదీ : 18/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాల్లో సహాయకరాళ్ళ ను నియమిస్తూ , ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి గణపవరం మండలం, మొయ్యేరు, అర్థవరం, కేశవరం, గణపవరం అంగనవాడి సెంటర్లలో నూతనంగా నియమితులైన వాళ్లకు ఉంగుటూరు డైనమిక్ శాసనసభ్యుల పత్స మట్ల. ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అభినందించి , అంగన్వాడి కేంద్రాల ద్వారా తల్లి పిల్లల సంక్షేమం, పోషకాహారం, విద్యా కార్యక్రమాల్లో నిబంధనలతో సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా పెంటపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కూడా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


