Independent Candidate Wins : స్వతంత్రభ్యర్థిగా 10వ వార్డులో 27 ఓట్ల మెజార్టీతో గెలుపు

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) డిసెంబర్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని గోనబోయిన పల్లి గ్రామానికి చెందిన పాలె రాజుకి పార్టీలు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన గాని ప్రజల పట్ల ఉన్న విశ్వాసంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు ముచ్చేమటలు పట్టించి 27 ఓట్ల మెజారిటీతో పదో వార్డు స్వతంత్రం అభ్యర్థిగా గెలుపొందారు.తన మీద నమ్మకం వుంచి ఓటు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Independent candidate wins 10th ward by 27 votes

You cannot copy content of this page

Scroll to Top